అమిత్ షా ఆందోళనగా కనిపించారు: రాహుల్

అమిత్ షా ఆందోళనగా కనిపించారు: రాహుల్

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆందోళనగా కనిపించారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. నిన్న ఆయన మాట్లాడుతుంటే చేతులు వణికాయని వ్యాఖ్యానించారు. వాడిన భాష కూడా సరిగా లేదన్నారు. నిన్న ఎన్నికల సంస్కరణలపై లోక్‌సభలో అమిత్ షా మాట్లాడిన విషయం తెలిసిందే.