ఆదిలాబాద్‌కు ప్రత్యేక చరిత్ర ఉంది: గడ్కరీ

TG: ఆదిలాబాద్‌కు ఎక్కువసార్లు రావడానికి ఇష్టపడతానని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. 'ఆదిలాబాద్ జిల్లాకు ప్రత్యేక చరిత్ర ఉంది. భూమి, భుక్తి కోసం ఎన్నో పోరాటాలు చేసిన ఆదివాసీల ప్రాంతమిది. PM సడక్ యోజన కింద దేశవ్యాప్తంగా రోడ్లు నిర్మిస్తున్నాం. రోడ్లు బాగున్న దేశాన్నే అభివృద్ధి చెందిన దేశంగా భావిస్తారు. అందువల్లే USను ధనిక దేశంగా భావిస్తున్నాం' అని అన్నారు.