మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గుర్తున్నాడా.!
హైదరాబాద్ సంస్థానం యొక్క చివరి నిజామ్ రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1886, ఏప్రిల్ 6 ఇదే రోజున పురాని హవేలిలో జన్మించాడు. భారత స్వాత్రంత్య్రం తర్వాత HYD స్వతంత్ర రాజ్యంగా ఉండాలని కోరుకున్నాడు. కానీ, 1948 ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్ భారత్‌లో విలీనం అయ్యింది. ఈయన భారతదేశంలో అత్యంత ధనవంతుల్లో ఒకరిగా పరిగణించబడ్డాడు. 1967లో మరణించాడు.