రాంపూర్ తండాలో ఇందిరమ్మ ఇళ్లకు గడప ప్రతిష్ఠ

రాంపూర్ తండాలో ఇందిరమ్మ ఇళ్లకు గడప ప్రతిష్ఠ

NZB: డిచ్‌పల్లి మండలం రాంపూర్ తండాలో కాంగ్రెస్ నాయకుడు దత్తాద్రి ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్లకు గడప అమర్చే కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకం కింద లబ్ధిదారుల ఇళ్లకు గడప ఎక్కించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, తండా వాసులు పాల్గొన్నారు. ప్రభుత్వం సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని వారు పేర్కొన్నారు.