'కల నెరవేరింది'.. ఆర్చర్ శీతల్ ఎమోషనల్ పోస్ట్
ఆర్చరీ ప్లేయర్ శీతల్ తన డ్రీమ్ గురించి ఎమోషనల్ పోస్ట్ చేసింది. 'మొదట్లో గెలవకపోయినా, ప్రతి ఓటమి నుంచి నేర్చుకుంటూ ముందుకు సాగాను. దృఢంగా ఉన్న ప్లేయర్లతో పోటీపడి మెడల్స్ గెలవాలనే నా డ్రీమ్ చాలా దగ్గర్లో ఉంది. ఆసియా కప్ ట్రయల్స్‌లో 3వ ర్యాంక్ సాధించాను. త్వరలో ఆసియా కప్‌లో అలాంటి విభాగంలో భారత్ తరఫున ఆడతాను' అని ఆమె పేర్కొంది.