VIDEO: షుగర్ వ్యాధిపై అవగాహన

VIDEO: షుగర్ వ్యాధిపై అవగాహన

SRCL: ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని పురస్కరించుకుని వేములవాడ ఏరియా ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ దీప్తి శుక్రవారం తెలిపారు. మధుమేహం కంట్రోల్లో ఉండడానికి తీసుకోవలసిన జాగ్రత్తలను ఆమె వివరించారు. మధుమేహ వ్యాధిగ్రస్థులు తీసుకోవలసిన ఆహారం, తీసుకోకూడని ఆహారం గురించి వివరించారు. షుగర్ బాధితులు ప్రతిరోజు యోగా, ఎక్సర్సైజ్ చేయాలన్నారు.