చంద్రబాబును కలిసిన కుప్పం నాయకులు

చంద్రబాబును కలిసిన కుప్పం నాయకులు

CTR: సీఎం చంద్రబాబును కుప్పం ఏరియాకు చెందిన టీడీపీ నేతలు కలిశారు. ఉండవల్లిలోని ఆయన నివాసంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, కుప్పం ఇంఛార్జ్ మునిరత్నం, PKM UDA ఛైర్మన్ డాక్టర్ సురేశ్ బాబు తదితరులు కలిశారు. కుప్పం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను సీఎంకు వివరించారు.