ఆటలో కోహ్లీకి ఏదైనా సాధ్యమే: యువరాజ్

ఆటలో కోహ్లీకి ఏదైనా సాధ్యమే: యువరాజ్

మైదానంలో కోహ్లీ ఏదైనా చేయగలడని మాజీ ప్లేయర్ యువరాజ్ సింగ్ పేర్కొన్నాడు. కోహ్లీ 100 సెంచరీలు చేయగలడా అన్న ప్రశ్నకు బదులిస్తూ.. తన చివరి T20 మ్యాచ్‌కు దాదాపు సంవత్సరం తర్వాత IPL ఆడుతున్నప్పటికీ ఎక్కడా తడబడకుండా ఆడుతున్నాడన్నాడు. ఆట పట్ల కోహ్లీ నిబద్ధతకు పోలికే లేదని, కొత్త మైలురాళ్లను చేరుకోవాలనే అతనిలోని ఆకలి అలాగే ఉందని యువీ చెప్పుకొచ్చాడు.