స్థానిక సంస్థల ఎన్నికలపై స్పష్టతీచ్చిన మంత్రి

NLG: స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ 30లోపు పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. సెప్టెంబర్ 10 తర్వాత నోటిఫికేషన్ విడుదల అవుతుందని తెలిపారు. ముందుగా MPTC, ZPTC ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో ఎన్నికల నిర్వహణపై ఉన్న సందిగ్ధత తొలగిపోయింది.