ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ సంచలన ప్రకటన

ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ సంచలన ప్రకటన

ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ సంచలన ప్రకటన చేశారు. పశ్చిమాసియా సంక్షోభం పరిష్కారం కోసం బలమైన, శాశ్వత దౌత్య ప్రయత్నాలు చేయాలని పిలుపునిచ్చారు. హర్మూజ్ జలసంధిలో వీలైనంత త్వరగా నౌకల రవాణా పునరుద్దరించాలని మాక్రాన్ డిమాండ్ చేశారు. లెబనాన్ సార్వభౌమత్వం గౌరవించబడాలన్నారు.