VIDEO: సమస్యల పరిష్కారంపై AEకి మాజీ ఎమ్మెల్యే ఫోన్ కాల్

VIDEO: సమస్యల పరిష్కారంపై AEకి మాజీ ఎమ్మెల్యే ఫోన్ కాల్

NLG: గుర్రంపోడ్ మండలంలోని తేనేపల్లి గ్రామంలో మంజురైనా మహిళా శక్తి భవన నిర్మాణానకి గ్రామ పంచాయతీ భూమిలో పనులు చేపట్టనివ్వకుండా కాంగ్రెస్ నాయకులు అడ్డుపడుతున్నరని స్థానికులు మాజీ MLA నోముల భగత్‌కు తెలియజేశారు. దీంతో భగత్ పంచాయతీ రాజ్ శాఖ AE అధికారికి కాల్ చేసి మాట్లాడారు. గ్రామాల అభివృద్ధికి సహకరించాలని, సర్పంచ్‌లను ఇబ్బంది పెట్టకుండా సమస్యలను పరిష్కరించాలని AEని కోరారు.