VIDEO: వేంకన్న సేవలో పలువురు రాజకీయ ప్రముఖులు

VIDEO: వేంకన్న సేవలో పలువురు రాజకీయ ప్రముఖులు

TPT: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని పలువురు రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. వీరిలో సీఎం చంద్రబాబు సోదరి హైమావతి, ప్రభుత్వ విప్ ఆంజనేయులు, తదితరులు కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ఉదయం సమయంలో స్వామివారిని దర్శించి ముక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం వీరికి ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు.