VIDEO: పోలీసు నివాస గృహాలను ప్రారంభించిన డీజీపీ

VIDEO: పోలీసు నివాస గృహాలను ప్రారంభించిన డీజీపీ

PDPL: గోదావరిఖని IB కాలనీలో ఇటీవల రూ.12.29కోట్ల వ్యయంతో నిర్మించిన పోలీసు అధికారుల,సిబ్బంది నివాస గృహాలను తెలంగాణ రాష్ట్ర DGP శివధర్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. అత్యాధునిక సదుపాయాలతో ఇటీవల పోలీసు అధికారులకు సంబంధించి 19 నివాస గృహాలను పోలీస్ హౌసింగ్ బోర్డ్ ఆధ్వర్యంలో నిర్మించారు. ఈ కార్యక్రమంలో రామగుండం, కరీంనగర్ CPలు అంబర్ కిషోర్ ఝా, గౌస్ ఆలం, SPలు, ACP ఉన్నారు.