భూ కబ్జా కేసులో ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

భూ కబ్జా కేసులో ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

HNK: జిల్లా కేంద్రంలోని కాకతీయ యూనివర్సిటీ శివారులోని గుండ్లసింగారం సర్వే నం. 1/1లో భూకబ్జా యత్నం కేసులో మహ్మద్ ఇబ్రహీం, లింగంపల్లి నేతాజీలను పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు. బాధితుడు బిత్తిని వేణుగోపాలరావు ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన KU పోలీసులు నిందితుల ప్రమేయం రుజువు చేసుకుని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు పంపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.