EPFO కీలక నిర్ణయం

EPFO కీలక నిర్ణయం తీసుకుంది. సర్వీసులో ఉన్నప్పుడు చందాదారులు చనిపోతే ఇచ్చే ఎక్స్‌గ్రేషియాను రూ.8.8 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచుతున్నట్లు వెల్లడించింది. ఈ కొత్త నిబంధన ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది. 2026 ఏప్రిల్ 1 నుంచి ఈ ఎక్స్‌గ్రేషియా ఏటా 5శాతం పెరుగుతుందని తెలిపింది.