VIDEO: ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

NGKL: కల్వకుర్తి పట్టణంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నేడు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు పట్టణంలోని ప్రధాన రహదారుల గుండా ప్రభాత బేరి నిర్వహించారు. జాతీయ నాయకులను స్మరించుకున్నారు. అనంతరం పాలమూరు చౌరస్తాలో విద్యార్థులు, కోలాటం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.