'రైతులందరికీ యూరియా అందించేందుకు ఏర్పాట్లు'

'రైతులందరికీ యూరియా అందించేందుకు ఏర్పాట్లు'

VZM: రైతులందరికీ యూరియా అందించే ఏర్పాట్లు చేస్తున్నామని గురువారం మధ్యాహ్నం రావివలసలో వ్యవసాయ శాఖ జిల్లా ఇంఛార్జ్ జాయింట్ డైరెక్టర్ భారతి అన్నారు. రావివలస గ్రామంలో ఎరువులు పంపిణీ తీరును ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు విషయాలపై ఆరా తీశారు. అలాగే ఈ క్రాఫ్ నమోదు కార్యక్రమాన్ని భారతి పరిశీలించారు.