వికృత చేష్టలకు చిరునామా జగన్: కేశినేని

వికృత చేష్టలకు చిరునామా జగన్: కేశినేని

AP: మాజీ సీఎం జగన్ వికృత చేష్టలకు చిరునామా అని ఎంపీ కేశినేని చిన్ని అభివర్ణించారు. జగన్ వచ్చే ఎన్నికల్లో పులివెందులలో ఎమ్మెల్యేగా కూడా గెలవరని ఘాటుగా విమర్శించారు. కోర్టులకు వెళుతూ విజయోత్సవ ర్యాలీ తరహాలో ప్రవర్తించడం ఆయన వికృత చేష్టలకు నిదర్శనమని అన్నారు. దీని ద్వారా జగన్ న్యాయవ్యవస్థను బెదిరించి తప్పించుకోవాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు.