ఇవాళ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు

ఇవాళ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు

CTR: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతున్నట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావం వల్ల పలు జిల్లాల్లో భారీ వర్షాలకు ఆస్కారం ఉందని హెచ్చరించింది. ఇవాళ తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. చిత్తూరు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడుతాయని తెలిపింది.