గిరిధర్ రెడ్డిని కలిసిన AMC డైరెక్టర్

NLR: టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిని నెల్లూరు AMC డైరెక్టర్గా ఎన్నికైన గునుకుల విజయలక్ష్మి మర్యాదపూర్వకంగా కలిశారు. మాగుంట లేఔట్ లోని ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లారు. ఎమ్మెల్యే కోటంరెడ్డికి, గిరిధర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. గిరిధర్ రెడ్డిని శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు ఉన్నారు.