VIDEO: అమలాపురంలో అధ్వానంగా మారిన రహదారి

కోనసీమ: అమలాపురంలో నల్ల వంతెన దగ్గర నుంచి ఎర్ర వంతెన వరకు రహదారి అధ్వానంగా మారింది. రోడ్డు మొత్తం పెద్ద గుంతలుగా ఏర్పడడంతో అటు పైపుగా వెళుతున్న ప్రయాణికులు, కిమ్స్ ఆస్పత్రికి వెళ్లే ట్రైనీ డాక్టర్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు గుంతలైన పూడ్చక పోవడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు.