సెంట్రల్ ఫర్ సోషల్ సర్వీస్‌కు అథ్లెటిక్స్ పోటీలో పథకాల పంట

సెంట్రల్ ఫర్ సోషల్ సర్వీస్‌కు అథ్లెటిక్స్ పోటీలో పథకాల పంట

RR: అబ్దుల్లాపూర్ మెట్ ఈరోజు రంగారెడ్డి స్టేడియంలో నిర్వహించిన 10వ రంగారెడ్డి జిల్లా సబ్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌ షిప్-2024లో CSS నిమ్మగడ్డ ఆనందమ్మ గర్ల్స్ మెమోరియల్ స్కూల్ పథకాల పంట సాధించాయి. స్కూల్ నుంచి 17 మంది పాల్గొనగా 11 పథకాలు సాధించారు. ఇందులో డిసెంబర్ 1వ తేదీన నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి పోటీలో ఆర్ లక్ష్మి మరియు సాహితి అర్హత సాధించారు.