రేపు రాయదుర్గంలో ఉద్యోగ మేళా

రేపు  రాయదుర్గంలో ఉద్యోగ మేళా

ATP: రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈనెల 3న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ నరసింహారెడ్డి సోమవారం తెలిపారు. అలాగే పది, ఇంటర్, డిగ్రీతో పాటు ఉన్నత విద్య పూర్తి చేసిన అభ్యర్థులు ముఖాముఖీ ఇంటర్వ్యూలకు హాజరు కావాలన్నారు. మరిన్ని వివరాల కోసం 91829 20381 నంబర్‌కు సంప్రదించాలని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.