శాలిగౌరారం-ఊటుకూరు రహదారిపై వరద ఉధృతి

శాలిగౌరారం-ఊటుకూరు రహదారిపై వరద ఉధృతి

NLG: శాలిగౌరారం మండలవ్యాప్తంగా రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి శాలిగౌరారం నుంచి ఊటుకూరు వెళ్లే ప్రధాన రహదారిపై వరద ఉద్ధృతి ఎక్కువైంది. దీంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని, చెరువులు, కుంటలు, కాలువలున్న ప్రాంతాలకు వెళ్లరాదని అధికారులు సూచించారు.