చందోలు పోలీస్ స్టేషన్‌లో తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

చందోలు పోలీస్ స్టేషన్‌లో తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

BPT:చందోలు పోలీస్ స్టేషన్ జిల్లా SP ఉమామహేశ్వర్ శుక్రవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్క పోలీస్ నేర నియంత్రణలో కీలక బాధ్యత తీసుకోవాలి అన్నారు. ప్రతి గ్రామంలో నేర నియంత్రణపై దృష్టి సరించటానికి సీసీ కెమెరాలు ఏర్పాటుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యాపార, వాణిజ్య ప్రాంతాల్లో కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు.