'తోడేరు స్టేడియం, మెగా వాటర్ ప్లాంట్ అభివృద్ధికి సిద్ధం'

'తోడేరు స్టేడియం, మెగా వాటర్ ప్లాంట్ అభివృద్ధికి సిద్ధం'

NLR: సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, తోడేరు పరిధిలోని కాకాణి రమణారెడ్డి స్టేడియం అభివృద్ధి, మెగా మినరల్ వాటర్ ప్లాంట్ పునరుద్ధరణ పనులను వెంటనే ప్రారంభించాలని సూచించారు. రెండు నెలల్లో వాటర్ ప్లాంటును వినియోగంలోకి తీసుకురావాలని, స్టేడియానికి జంగిల్ క్లియరెన్స్, మార్గాల ఏర్పాటు, మైదానం అభివృద్ధి వంటి పనులు చేపట్టాలని ఆదేశించారు.