VIDEO: ఆకివీడులో రామభక్తుల నిరసనతో ఉద్రిక్తత
W.G: ఆదివారం 'చలో ఆకివీడు' పిలుపుతో ఆకివీడులో 144 సెక్షన్ అమలు చేశారు. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. 'జై శ్రీరామ్' అంటూ వచ్చిన కొందరు రామభక్తులను, వీరిలో ఎక్కువ మంది బ్రాహ్మణ పండితులను ఉండిలోని కోట్ల ఫంక్షన్ హాల్‌కు తరలించారు. వేదమంత్రాలు వల్లవిస్తూ నిరసన తెలపడంతో ఉండిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.