ఉమ్మడి తూ.గో. జిల్లా TOP NEWS @ 9PM
★ సీఎం చంద్రబాబు నాయుడు సమర్థవంతమైన నాయకుడు: MLA జ్యోతుల నెహ్రూ
★ రాజానగరం మండలంలో పునరావస కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ
★ ఐ.పోలవరంలో 11 ఏళ్ల బాలికపై అత్యాచారం
★ రాజమండ్రి పుష్కర్ ఘాట్ చిత్రాంగి ప్యాలెస్ రైల్వే పనుల్లో అపశ్రుతి.. హై టెన్షన్ వైర్ తగిలి ఇద్దరికి తీవ్ర గాయాలు