VIDEO: సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపును ప్రారంభించిన ఐజీ త్రీవిక్రమ్
MLG: వెంకటాపురం మండలంలోని కర్రెగుట్ట దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న పామూనూరు గ్రామంలో సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపును మంగళవారం ఐజీ త్రీవిక్రమ్ ప్రారంభించనున్నారు. వాజేడు మండలం బిజినపల్లి నుంచి కర్రెగుట్టలకు 12 కిలోమీటర్ల అటవీ మార్గంలో రహదారి నిర్మాణం పూర్తికావడంతో, ఆయన రోడ్డు మార్గం గుండా అక్కడికి చేరుకోనున్నారు .