అక్షరాంద్ర పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన ఏపీఎం

అక్షరాంద్ర పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన ఏపీఎం

ELR: నిడమర్రు(మం) పెదనిండ్రకొలను, తోకలపల్లి బైనపల్లిలో బుధవారం జరిగిన అక్షర ఆంధ్ర ఫ్రీ టెస్ట్ పరీక్ష కేంద్రాన్ని ఏపీఎం ఎం. రత్నకుమార్ బాబు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ సీసీ ఆర్ గౌరీశంకర్ ప్రసన్న, ముత్యాలు వలంటీర్‌లు, లెర్నెర్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిరక్షరాశులందరినీ అక్షరాసులుగా చేస్తున్నామని ఏపీఎం అన్నారు.