వెహికల్ రిజిస్ట్రేషన్లకు కొత్త విధానం
BDK: వాహనాల పర్మినెంట్ రిజిస్ట్రేషన్ విషయంలో శుక్రవారం నుంచి కొత్త విధానం అమలులోకి రానుంది. ఇకపై రిజిస్ట్రేషన్ పూర్తిగా ఆన్‌లైన్‌లోనే జరగనుంది. ఇవాల్టి నుంచి ఫిజికల్ పేపర్లు తీసుకోబోమని రవాణాశాఖ స్పష్టం చేసింది. తాత్కాలిక రిజిస్ట్రేషన్ అయిన 7 రోజుల్లోగా డీలర్లు వెహికల్ ఓనర్, ఫైనాన్షియర్ సంతకాలతో ఫామ్ 20, ఇతర పత్రాలు ఆన్‌లైన్‌లో సమర్పించాలని పేర్కొంది.