టంగుటూరులో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే

టంగుటూరులో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే

NDL: బనగానపల్లె(మం) టంగుటూరులో ఇవాళ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆయన సతీమణి కాటసాని జయమ్మ కలిసి పర్యటించారు. గ్రామానికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే దంపతులకు స్థానిక వైసీపీ నాయకులు పూలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే దంపతులు పెద్దమ్మ జాతరలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.