పలాసలో పాఠశాలను పోలిన వినాయక మండపం

పలాసలో పాఠశాలను పోలిన వినాయక మండపం

SKLM: కాశీబుగ్గ మున్సిపాలిటీలో 30వ వార్డు ఉదయపురంలో వినాయక చవితి సంధర్భంగా ప్రభుత్వ పాఠశాల మాదిరిగా వినాయక మండపాన్ని కమిటీ సభ్యులు నిర్మించారు. మండపం చుట్టూ పర్యావరణం గ్రీన్ గడ్డి, గేట్, వెలకమ్ బోర్డ్, లోపల నర్సరీ పిల్లలు బోధించే విధంగా అమర్చారు. గోడలపై బొమ్మలు, ఎలుకలు స్కూల్‌కు వెళ్లేలా, గణపయ్యా పాఠాలు బోధించేటట్లు ప్రతిమలు తయారు చేశారు. ఈ మండపం భక్తులను ఆకట్టుకుంటుంది.