WWC ఫైనల్‌.. పట్టు బిగిస్తున్న భారత్

WWC ఫైనల్‌.. పట్టు బిగిస్తున్న భారత్

WWC ఫైనల్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న మ్యాచ్‌లో భారత్ పట్టు బిగిస్తోంది. 148 పరుగుల వద్ద సౌతాఫ్రికా జట్టు ఐదో వికెట్ కోల్పోయింది. దీప్తి వేసిన 29.3 ఓవర్లో సినాలో జాఫ్తా(16) రాధా యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. 30 ఓవర్లు పూర్తయ్యేసరికి సౌతాఫ్రికా స్కోరు 150/5. ఇదే సమయానికి టీమిండియా స్కోరు 172/3గా ఉంది. క్రీజులోకి కొత్తగా అన్నరీ వచ్చింది.