నిరుద్యోగులకు శుభవార్త

నిరుద్యోగులకు శుభవార్త

AP: నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్లానింగ్ డిపార్ట్‌మెంట్‌లో కాంట్రాక్ట్ పద్ధతిలో 175 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఎంబీఏ అర్హతగా యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులు భర్తీ చేయనుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 60వేల వేతనాన్ని అందించనుంది. మే 13వ తేదీ దరఖాస్తులకు చివరి తేదీ కాగా రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా పోస్టులను భర్తీ చేయనున్నారు.