'ప్రతి విద్యార్థి శక్తి యాప్‌పై అవగాహనతో ఉండాలి'
NDL: నంద్యాల శక్తి టీం సభ్యులు డీఎన్ ప్రసాద్, రఫీ, వెంకటేశ్వర్లు ముద్దూరులోని జడ్పీ పాఠశాల విద్యార్థినులకు శుక్రవారం శక్తి యాప్‌పై అవగాహన కల్పించారు. అత్యవసర సమయంలో ఈ యాప్ ఎంతో ఉపయోగకరమని, ప్రతి విద్యార్థి సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరమైనప్పుడు 7993485111, 112 నెంబర్లను వినియోగించుకోవాలని సూచించారు.