ఘనంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం

ఘనంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం

NLR: దగదర్తి పట్టణంలోని దుర్గాభవాని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి సందర్భంగా విశేష పూజ కార్యక్రమాలు నిర్వహించారు. కావడి ఉత్సవం, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ కార్యక్రమం వేద పండితుల నడుమ అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు.