'ప్రజావాణి' తాత్కాలిక రద్దు: కలెక్టర్

'ప్రజావాణి' తాత్కాలిక రద్దు: కలెక్టర్

SDPT: గ్రామపంచాయతీ ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున నేడు సమీకృత జిల్లా కార్యాలయంలో నిర్వహించే 'ప్రజావాణి' కార్యక్రమాన్ని రద్దు చేసినట్టు కలెక్టర్ హైమావతి తెలిపారు. స్థానిక సంస్థల, గ్రామపంచాయతీ ఎన్నికల కోడ్ ముగిసే వరకు కలెక్టరేట్‌లో నిర్వహించే 'ప్రజావాణి' కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినందున ప్రజావాణికి దరఖాస్తుదారులు రావద్దని కోరారు.