ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్‌కు ఎంపీ శుభాకాంక్షలు

ఉపరాష్ట్రపతి అభ్యర్థి రాధాకృష్ణన్‌కు ఎంపీ శుభాకాంక్షలు

ATP: న్యూఢిల్లీలో ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన సీపీ రాధాకృష్ణన్‌ను రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌తో పాటు అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, పలువురు పార్లమెంట్ సభ్యులు కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ తరపున భవిష్యత్‌లో బాధ్యతలు విజయవంతంగా నిర్వర్తించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.