ఖర్గే విమర్శలకు నడ్డా కౌంటర్

ఖర్గే విమర్శలకు నడ్డా కౌంటర్

LPG సమస్య గురించి కేంద్రంపై ఖర్గే చేసిన విమర్శలకు కేంద్రమంత్రి నడ్డా కౌంటర్ ఇచ్చారు. క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా రాజకీయాలు చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటేనని మండిపడ్డారు. అసలు LPG సంక్షోభం దేశం వల్ల కాదని.. అంతర్జాతీయ ఉద్రిక్తతల వల్ల తలెత్తిందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా వంట గ్యాస్ నిరంతరాయంగా లభ్యతను నిర్థారించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.