'దివ్యాంగులు ఆత్మ తైర్యంతో ముందుకు వెళ్లాలి'
SRCL: దివ్యాంగులు ఆత్మసైర్యం తో ముందుకు వెళ్లాలని ఇంఛార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపురనిచ్చారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల జూనియర్ కళాశాల మైదానంలో ఆటల పోటీల కార్యక్రమం బుధవారం నిర్వహించగా, ముఖ్య అతిథిగా ఇంఛార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని, ఆటల పోటీలు ప్రారంభించారు.