ద్విచక్ర వాహన దొంగలను రిమాండ్‌కు తరలింపు
ఖమ్మం నగరంలో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు మైనర్ యువకులు చెడు వ్యసనాలకు బానిసలై చదువు పక్కన పెట్టి స్నేహితుల వెంట తిరుగుతూ ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్నారని. వీరి వద్ద నుంచి పోలీసులు ఏడు లక్షల విలువచేసే ఐదు మోటర్ సైకిల్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి ఇవాళ రిమాండ్ తరలిస్తున్నట్లు టూ టౌన్ ఎస్సై బాలకృష్ణ తెలిపారు.