VIDEO: హర్షవీణ సంచలన వ్యాఖ్యలు
అన్నమయ్య: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్, రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర, టీడీపీ ఇంఛార్జ్ ముక్కా రూపానంద రెడ్డి వల్ల తనకు ప్రాణహాని ఉందని హర్షవీణ ఆరోపించారు. పోలీసుల సూచనల మేరకు తన ఇంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. బయటకు వచ్చినా తన భద్రతపై ఆందోళన ఉందని పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.