'ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

'ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

MBNR: భారీ వర్షాల కారణంగా జిల్లాలో ఏర్పడిన పరిస్థితులపై సమీక్షించేందుకు ఎస్పీ డి.జానకి జిల్లా పోలీసు ఉన్నతాధికారులతో అత్యవసర టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. నేడు, రేపు వర్షపాతం అధికంగా ఉండే అవకాశం ఉన్నందున ఎవరైనా వాగులు, వంకలు దాటేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు హెచ్చరికలు జారీ చేయాలన్నారు.