కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM
★ ముదునూరులో ప్రధాన రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన MLA ప్రసాద్
★ ఉమ్మడి జిల్లాలో పసి పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా అరెస్ట్
★ పమిడిముక్కలలో లబ్ధిదారుకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా
★ జిల్లాలో రీ సర్వే పనులు వేగవంతం చేయాలి: ఇంఛార్జ్ కలెక్టర్ నవీన్