VIDEO: అభిమాన హీరోతో మీట్.. ఏడ్చేసిన యువతి
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటించిన 'ఆంధ్ర కింగ్ తాలూకా' ఈవెంట్ బెంగళూరులో జరిగింది. ఈ సందర్భంగా రామ్‌ను కలిసే ఆనందంలో ఫ్యాన్ గర్ల్.. అక్కడి స్టేజ్ ఎక్కుతూ పడిపోగా. . రామ్ వెంటనే వచ్చి ఆమెను స్టేజ్‌పైకి తీసుకెళ్లాడు. తన అభిమాన హీరోను కౌగిలించుకున్న ఆ యువతి కన్నీరు పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో SMలో వైరల్ అవుతోంది.