VIDEO: ఆపరేషన్ సింధూరం.. రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు

VIDEO: ఆపరేషన్ సింధూరం.. రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు

SRCL: వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో ఆపరేషన్ సింధూరం మరింత విజయవంతం కావాలని కోరుతూ.. ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు అర్చకులు శరత్ కుమార్ తెలిపారు. ఇండియన్ ఆర్మీ మరింత శక్తివంతంగా పోరాడేందుకు స్వామివారి ఆశీస్సులు కావాలని, ఆర్మీ జవాన్లు ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామి వారికి అభిషేక పూజలు చేసినట్లు మీడియాకి తెలిపారు.