మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM
☞ హుస్నాబాద్‌లో ఎల్లమ్మ చెరువులో ఉచిత చేప పిల్లలను విడుదల చేసిన మంత్రి పొన్నం
☞ మెదక్‌లో మద్యం మత్తులో 4 ఏళ్ల కన్న కొడుకుని చితక బాదిన కసాయి తండ్రి
☞ సిద్దిపేటలో మంత్రాల పేరుతో మోసం చేస్తున్న నిందితుడు అరెస్ట్
☞ తూప్రాన్‌లో మతిస్థిమితం లేక మహిళ ఆత్మహత్య
☞ కోహిర్‌లో మద్యానికి డబ్బులు ఇవ్వలేదని కన్న తల్లిని హతమార్చిన కొడుకు