10TH విద్యార్థులు పరిక్ష సామాగ్రి పంపిణీ
MBNR: జడ్చర్ల మండలం వల్లూరు ఉన్నత పాఠశాలలోని పదవ తరగతి విద్యార్థులకు స్వామి వివేకానంద యువ సంఘం ఉదండపూర్ ఆధ్వర్యంలో ఇవాళ ఎగ్జామ్ ప్యాడ్‌లు, జామెట్రీ బాక్సులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్చర్ల CI కమలాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు అందరూ శ్రద్ధతో చదువుకుని పరీక్షలలో మంచి స్కోర్ సాధించాలని సూచించారు.