VIDEO: డీ- అడిక్షన్ సెంటర్‌ను ప్రారంభించిన కలెక్టర్
SRCL: సిరిసిల్లలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నిర్మించిన డి-అడిక్షన్ సెంటర్‌ను సిరిసిల్ల కలెక్టర్ గరిమ అగ్రవాల్ సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గీతేతో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ నియంత్రణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్‌తో కలిగే నష్టాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.